ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

Madupa Santhosh CEO
హైదరాబాద్: అక్షరతెలంగాణ :తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా జిల్లాల అధ్యక్షులు నియమించిన బిజెపి  ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
 మూడో విడతలో ఐదు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. నారాయణ పేటకు సత్య యాదవ్, సూర్యాపేటకు శ్రీలత రెడ్డి, నిర్మల్క రితేశ్ రాథోడ్, సిద్దిపేటకు బైరి శంకర్ ముదిరాజ్, రాజన్న సిరిసిల్లకు గోపి ముదిరాజ్ను నియమిస్తున్నట్లు తెలిపింది. సంస్థాగతంగా తెలంగాణలో బీజేపీకి 38 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మూడు విడతల్లో 28 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.
Comments