తోడ్సం కైలాష్ నీ సన్మానించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా :

Madupa Santhosh CEO
తోడ్సం  కైలాష్ నీ సన్మానించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. అదిలాబాద్ : అక్షర తెలంగాణ : 
 జిల్లా కలెక్టర్ రాజర్షి షా తన క్యాంప్ కార్యాలయం లో బుధవారం సన్మానించి.  జ్ఞాపికను అందజేశారు.
 
ఇటీవలే గౌరవ ప్రధానమంత్రి గారు మనకి బాత్ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లాకు చెందిన  కైలాస్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎంపియుపిఎస్ గౌరాపూర్ మండల్ ఇంద్రవెల్లి  గిరిజన భాషలు గోండ్ , కోలాం అభివృద్ధికై ఏ ఐ (కృత్రిమ మేధా)ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు. 
ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్  తోడసం కైలాష్ తాను గిరిజన భాషల అభివృద్ధి కొరకై చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని సన్మానం చేశారు ఇదేవిధంగా ముందుకు వెళ్లాలని సూచన చేశారు తనకి కావలసిన సహాయం అవసరమైనచో అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా లో కైలాష్   జిల్లా కలెక్టర్ గారి పై  తెలుగులో పాటను  రాసి ద్వారా మ్యూజిక్ను అందిస్తూ రిలీజ్ చేయడం కూడా జరిగింది. 
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి టీ ప్రణీత ,  ఉపాధ్యాయులు అజయ్ ,  రమేష్ బాబు ,  వారి వెంట కుటుంబ సభ్యులకు కూడా హాజరయ్యారు.
Comments