35 లక్షల మంది మాలల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయొద్దు.

Madupa Santhosh CEO
హైదరాబాద్ : అక్షరతెలంగాణ :  తెలంగాణ రాష్ట్రంలో  35 లక్షల మంది మాలల. భవిష్యత్తును.. రాష్ట్ర ప్రభుత్వం  అన్యాయం చేయొద్దని..గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం  ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామనిహామీ ఇచ్చారని.. దాని ప్రకారం ఇప్పుడు  ఎస్సీలలోని 59 ఉపకులాలలో 15%తోపాటు.. అత్యంత వెనుకబడిన. నేతకాని.. బ్యాగరి కాటీ కాపరి.. బైండ్ల. బుడగజంగాలు. లాంటి ఉప కులాలకు. ప్రాధాన్యత ఇవ్వాలని. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని  మంగళవారం నాడు. గాంధీభవన్లో.. తెలంగాణ మాల సంఘాల జేఏసీ నాయకులు.జి చెన్నయ్య.బేర బాలకిషన్ (బాలన్న ) చెరుకు రామ్ చందర్.కరణం కిషన్.. గోపోజు రమేష్.. బూర్గుల వెంకటేశ్వర్లు.. మన్య శ్రీధర్.. లతో కూడిన మాల సంఘాల ప్రతినిధి బృందం.. ఎస్సీ  వర్గీకరణ వల్ల  అత్యంత వెనుకబడిన ఉపకులాలకు పూర్తి అన్యాయం జరుగుతుందని... భారతీయ జనతా పార్టీ. కనుసనల్లో. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని. మందకృష్ణ కుట్రలకు కు కాంగ్రెస్ పార్టీ  బలి కాకూడదని వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేశారు... తెలంగాణలో.. బ్లాక్మెయిల్ రాజకీయాలతో.. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న. కొంతమంది బీసీ సోకాడ్ నాయకులను మందకృష్ణ తన వెంట తిప్పుకొని.. అసలైన మాదిగలను దూరం చేసి.. బిజెపి నాయకులను వెంటబెట్టుకొని.. ముఖ్యమంత్రి ని కలవడం ఎంతవరకు సమంజసం అని ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాలని... మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మాలలను మాల ఉపకులాలను దూరం చేసుకోవద్దని... ఒకవేళ మొండిగా  వర్గీకరణ చేస్తే  రేపు మా పో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో. జంగా శీను . విశాల్.. ఆవుల సుధీర్. చేతన్ షేక్పేట సత్యనారాయణ.. నాను. నాలుకల నర్సింగరావు. జంగ్లీ కిషన్. రామకృష్ణ. గాంధీభవన్ రవి  లతోపాటు 100 మంది మాల సంఘాల నాయకులు.. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి.. వినతి పత్రాన్ని అందజేశారు... ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగకుండా.. ఏక సభ్య కమిషన్ కూడా నెల రోజులు పొడిగించామని.. కుల గణనలో కూడా. బీసీల తో పాటు ఎస్సీలను కూడా. సర్వే చేయిస్తామని అన్ని విధాల ఆలోచించి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు
Comments