ఒకే ఒక్కడు13 ఏళ్లుగా రోహిత్ శర్మ...

Madupa Santhosh CEO
   ఒకే ఒక్కడు13 ఏళ్లుగా రోహిత్ శర్మఇంగ్లండ్ తో.  ఆదివారం జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వరుసగా పి. ఓ .టీ. ఎం అవార్డు అందుకున్న ప్లేయర్ గా నిలిచారు. 2013 నుంచి 2025 వరకు ఏటా కనీసం ఒక మ్యాచ్లో అయినా హిట్మ్యాన్ ఈ అవార్డు అందుకుంటున్నారు. నిన్న ఇంగ్లండ్  పై 90 బంతుల్లో 119 రన్స్ చేసిన రోహిత్ విమర్శకులకు బ్యాట్ తో  సమాధానం చెప్పారు.
Comments