తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ కులాల సంఖ్య ఎంత బహిర్గతం చేయాలి - ఎమ్మెల్సీ కవిత జగిత్యాల : అక్షరతెలంగాణ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని కులాల సంఖ్య ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల అంశంపై స్పష్టంగా మాట్లాడటం లేదని, బీసీ కులాలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆసరా పింఛన్లు పెంచుతామని ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్య బట్టారు.
Comments