టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా పోస్టుల భర్తీపరీక్ష లేకుండానే ఉద్యోగఅవకాశాలు:

Madupa Santhosh CEO
టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా  పోస్టుల  భర్తీ
పరీక్ష లేకుండానే ఉద్యోగఅవకాశాలు:
దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది
ఆంధ్రప్రదేశ్.( ఏపీ)లో 1,215, తెలంగాణ రాష్ట్రం (టి జి)లో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. బీపీఎం శాలరీ నెలకు 5.12,000-.29,380, 5.10,000-.24,470 2. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3.
Website : indiapostgdsonline.gov.in
Comments