మాట్లాడిన మాట ఒక తూటాలాగా బిసి వర్గాలకు సూటిగా అడిగిన. కేంద్ర మంత్రి బండి సంజయ్

Madupa Santhosh CEO
లోకసభ సభ్యులు కేంద్ర ఉప హోం మంత్రి  
  బండి సంజయ్ మాట్లాడిన మాట ఒక తూటాలాగా బిసి వర్గాలకు సూటిగా అడిగానాడు.
ఈ తీన్మార్ మల్లన్న ' ముస్లింలను ' బిసి ల లో ఎందుకు కలపినారని అడగడానికి నోరు రాలేదా..!
పేరే బిసి కృష్ణయ్య అని ఇంటిపేరే బిసి అని పిలుస్తున్నారు.
ముస్లింలను బిసిలు జాబితాలో ఎందుకు కలిపినారని అడగే దమ్ము లేదా బిసి పేరు మీద రాజకీయాలు చేసే నాయకులు మనకు వచ్చే రిజర్వేషన్లు మనకు కల్పంచాలి.
ఇతర మతస్థులు బిసిలు ఎట్లా అయిపోతారు.మాకు వృత్తులను బట్టి కులాల పేర్లు వచ్చాయి.
ముస్లింల వర్గాలలో కుమ్మరి, కమ్మరి ,నేత,గీత, వడ్రంగి, స్వర్ణ కారుడు,
మంగలి,చాకలి ఇంకా అనేక కుల వృత్తులు వీళ్ళంతా బిసిల జాబితాలో ఉన్నారు.
ముస్లింలు, వీళ్ళాంటి వాళ్ళ ఎ వృత్తులలో ఉన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి గారికి బిసిల మీద ప్రేమ కన్న 
ముస్లింల మీద ప్రేమ ఎక్కువ.
 బండి సంజయ్ మాటలకు బిసి నాయకులు వెంటనే సమాధానం చెప్పాలి.
Comments