సైనికచర్యలే దేశ భద్రతకు సబబు...! ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక....?Hyderabad: డెస్క్ న్యూస్: అక్షరతెలంగాణ
భారతదేశ విధానం టెర్రరెస్టుల విషయంలో స్పష్టంగా వుంది. రెండు దేశాలు (భారత్-పాకిస్థాన్) చర్చలు జరపా ల్పించి ఉగ్రవాదం మీద, పి.ఒకే (పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్) మీదనే అందుకే దౌత్యప్రయత్నాలు అనుకున్నట్లు విజయం సాధించలేకపోతున్నాయి! పాకిస్థాన్ ప్రతిసాద్ కాశ్మీర్ సము అంతర్జాతీయ్యగా మార్చే ప్రయత్నం చేస్తుంది... భారత్ అంతర్గత భాగమైన కాశ్మీర్ ప్రాంత విషయాన్ని అంత ర్జాతీయ సమస్యగా మార్చేందుకు ససీమిరా అంటున్నది.. ఇరుపక్షాల మధ్యనే చర్చలు జరగాలి. ఇతర దేశాల జోక్యం అనవసరమని స్పష్టపరుస్తున్నది. భారత దేశ భద్రతకోసం మిలటరీ చర్యలు తంపి ట్లక తప్పటం లేదు. పాకిస్థాన్ న్యాయాని కాదని కవిన పెట్టినప్పుడు అంతకంటే మరోమార్గం భారత్ ఏమున్నది .
భారత్ అంతర్జాతీయంగా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగ మే దానిని కాశ్మీర్ మాదే అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత్ నిర్దుష్టంగా సాధించాల్సింది-దేశ భద్రత-పాకిస్థాన్ ప్రేరేపించే శత్రు దేశాల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తియుక్తులు మాత్రమే!
పాకిస్థాన్ ప్రతిసారీ కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తుంది. భారత్ అంతర్గత భాగమైన కాశ్మీర్ ప్రాంత విషయాన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు వసేమిరా అంటున్నది. ఇరుపక్షాల మధ్యనే చర్చలు జరగాలి, ఇతర దేశాల జోక్యం అనవసరమని స్పష్టపరుస్తున్నది. భారతదేశ భద్రతకోసం మిలటరీ చర్యలు తల పెట్టక తప్పటం లేదు. పాకిస్థాన్ న్యాయాన్ని కాదని పెడచెవిన పెట్టినప్పుడు అంతకంటే మరోమార్గం భారత్ కు ఏమున్నది అక్కడ మరి.
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం భయంకరమైన దురటనగా భావించక తప్పదు. భారత్ ఆర్థిక స్థితిగతు లతోపాటు అన్నివిధాలా అభివృద్ధిని సాధిస్తూ ఆగ్రరాజ్యా లలో ఒకటిగా పరిగణనలోకి వచ్చిన యీూ తరుణంలో బులాంటి పులిసలు జరుగుతుండటం అత్యంత దురదృష్ట కరం హం పరాభవం నుంచి తేరుకొని పాకిస్థాన్ తుగ్ర పాదాన్ని అణితవేయటానికి అన్నివిధాలా, అన్ని దేశాలను మన వాదనతో కూడగ బుకోనేందుకు అన్ని పార్టీల బృం రాలు విదేశాల యాత్రలు దౌత్యపరంగా ముగించుకొని తిరిగి వచ్చిన వేళ విమాన ప్రమాదం అనేక కల రేపుతున్న మాట నిజం. విమాన ఘటన వెనుక కుట్రలు-కుతంత్రాలు వున్నవని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు-సాక్ష్యాలూ లేవు కానీ నిత్యమూ ఏదో ఒక సెన్సేషనల్ విష యాన్ని వండి వార్చటం అదేపనిగా పెట్టుకున్న ఇన్నవి. స్థులు- విశ్లేషకులూ ఏం చేయబోతున్నారో అనే చిన్నపాటి అనుమానం విజ్వలను ఆలోచించే విధంగానే వుంది. ఆ సంగతి ప్రక్కన పెట్టి విదేశాలల్లో విషయంలో బృంతాలు ఏ విధంగా సందేహ నివృత్తి చేయటమే కాకుండా.
కాశ్మీర్ భారతీలో అంతర్భాగం అని తేటతెల్లం, దౌత్యవ అవసరం వుంది!భారత్ అంతర్జాతీయంగా కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అని నిరూపించుకోవాల్సిన అది వరం లేనేలేదు. ఇప్పుడు భారత్ నిర్దుష్టంగా సాధించా ల్పింది-దేశ భద్రత-పాకిస్థాను ప్రేరేపించే శత్రం దేశాల దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొనే శక్తియుక్తులు మాత్రమే! సిందూర్ టు తర్వాత సంభవించిన ఘ బుసలు పరిశీలిస్తే దౌత్యపరంగా ఇరుపక్షాల మధ్య చర్చలు కానీ, అనేకరకాల దౌత్య ప్రయత్నాలుకానీ భారత్-పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఆగారాన్ని పూడ్చలేక పోయాయి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అభినవిధానం కానీ కొన్ని దేశాలు గ్రూప్ లుగా ఏర్పడటం కానీ అలాంటి ఏప్రయత్నం అనా దేశాల మధ్య విభేదాలనూ, సంఘర్షణలనూ సమిసిపో యేలా ప్రేమలేక పోయాయి. కోట్టివార్ కొన్ని బలమైన దేశాల మధ్య సాగినా అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన తర్వాత కొంత కాలం ప్రశాంతత ఏర్పడింది. అయినా కాశ్మీర్ సమస్య కానీ, పాలస్తీన శత్రా సమస్య కానీ టివిటీ సమస్య కానీ వార్తా మరియు సా కొరియాలు సరష్యా- ఉక్లెయిన్ వి దాలు కానీ అలానే వున్నాయి. నిప్పుల మీద నీళ్ళు అల్లలుమే యు.ఎస్.ఓ చేస్తున్న పది ఇ ఇంగ్లాదేశ్, శ్రీలంక నేపాల్, ఇ. ఐరాక్, అరబ్ దేశాలు గూడా ఏదో ఒక సమస్య ను తలమీదికి ఎత్తుకోక తప్పటం లేదు సరికొత్త వాడి మీద ఇజ్రాయిల్ చేసింది. ప్రతి వుంది. ఇది ప్రస్తుత గ్లోబల్ పరిస్థితి! సిద్దంగా
సిందూర్ ఆపరేషన్ తర్వాత భారత్ నుంచి ఏడు బృందాలు కొన్ని దేశాలను ప్రత్యేకంగా సందర్శించాయి. అమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఆయా దేశాలకు అర్థమయ్యేలా వివరం వారు అమ్మూ-కాశ్మీర్ సమస్యను అర్థం చేసుకోకుండా యిప్పటిదాకా వున్న కొన్ని దేశాలు యు.యన్ మ్యాచ్లు పరిశీలించిన తర్వాత నాటెడ్ బ్రైన్ (మ్యాపులో) లైన్ ఆఫ్ కంట్రోల్గా చూసి జమ్మూ కాశ్మీర్ ఫైసల్ స్టేటస్ విషయంలో బబంకా భారత్-పాకిస్థాన్ దేశాలు నిర్ధారణకు రాలేదనే అ అనుకోవటం భారతీ కొరకరాని కొయ్యగా మారిందనివి. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!.
యునైటెడ్ స్టేట్స్ మ్యాప్స్ లో దేశాల బౌండరీస్ విషయంలో అంశాలను యు.యస్ గూడా అధికారికంగా పట్టిం చుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుత స్థితినియథాతథంగా ప్రతిబిం వంచే విధంగానే వుంటాయి యు.యస్క్కు సంబంధించిన నిబరేవరకానీ, చిత్రపటాలు కాదీ! అందుచేత వాలా దేశాలు యింలాంటి ఆధారాలనూ, సాక్ష్యాలనూ, పెద్దగా పరిగణన లోకి తీసుకోవు కానీ అవసరాన్ని బట్టి వాటికి అనుకూలంగా కొన్ని దేశాలు మబ్బుకొనే ప్రయత్నాలు చేస్తాయి.
మరికొన్ని దేశాలు బవా సమస్యకు సిమ్లా ఎగ్రిమెంట్ ను భారత్-పాకిస్థాన్లు పరిష్కానంగా భావించాలని అనుకుంబాయి! నిజానికి ఉగ్రవాదం అనేది భయంకరమైన మారిందని చాలా దేశాలు గుర్తించటం లేదు అంతేగాడు. ట్విన్ టవర్స్ విచ్ఛిన్నం అయ్యేంతవరకూ అమెరికా టెర్రని స్థులు తమ దేశంలో వుంటున్న పెద్దగా పట్టించుకోలేదు.. అటు తర్వాతనే గుర్తించి పాకిస్థాన్ సరిహద్దులలో సంహరించటం అని గింది. అఫ్గాన్ బిలన్లు వివిధ దేశాల్లో చిర్రరిస్టులను తర్వాత అమెరికా గుర్తించినా పెద్దగా ప్రతీకార చర్యలు. తీసుకున్న దాఖరాలు బహిర్గతం కాలేదు. పాకిస్థాన్లోనే యిలాంటి ఉగ్రవాద సంస్థలు పురుడుపోసుకుంటున్నా యని తెలిసినా ప్రపంచంలోని అగ్రదేశాలు తమదాకా వస్తేనే వారిని పట్టించుకొని, నిమ్మాలించటానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, రష్యాలు పాకిస్థాన్ వింత పోకవలను కుట్రపూరిత దద్యలను పరిగణనలోకి తీసుకుంటే శరణం- సీమాం తర ఉగ్రవాదం క్షణాల్లోనే ముగిసిపోయే అవకాశం వుండి! అంతెందుకు. ఒకే (పాక్ యడ్ కాశ్మీర్) భారతదేశానికి
చెంది నది కాబట్టి అక్కడి భారతీయు లకు సహకారం అందిస్తున్న విషయం ఉగ్రవాదం ఇది చేయకపోవటం పట్ల వై బాసటగా నిలుస్తున్నది.
సెక్యూ లర్ వాదంపై తలపెట్టినా నీలో దిన్నియునైటెడ్ స్టేట్స్ లో ఓ-భారత్, పాకిస్థాన్ లను సమాన సముదాయ ద ష్టితో పరిష్కరించాలి అని భావించటంలో తప్పులేదు. కానీ పాకిస్థాన్ ప్రేరేపిత మిర్రరస్థులు పహల్గొం లాంటి ఘటనలకు కారకులని తెలిపిన తర్వాత గూడా, సమదృష్టి పనిచే యదు అంతర్జాతీయంగా కావల్సింది న్యాయ దృష్టి దౌత్యవ రంగా చేసే ఆలోచనలు కొంతవరకే ఫలిస్తాయి. అయితే ఆమె నీకా, రష్యాలు వాటి స్వలాభం కోసం ఎంతటి అన్యాయానికి సిద్దమవుతాయి కానీ అవకాశవాదంతో అడుకొనే. చైనాను కట్టడి చేయటానికి ప్రయత్నించవు. పైపై మాటల తోనే, చైనాను పరిమితం చేయడానికి అది తన అవసరం మేరకే కట్టడి చేసే చర్యలు తీసుకుంటాయి. అందుకే రష్యా ఉక్లెయిన్, పాలస్తీనా-హమాస్, ఇరాన్, బంగ్లాదేశ్ -సమస్యలు-భారత్ ఎదుర్కొంటున్న సమస్యతో పాటు పరిష్కార దిశగా పయనించలేకపోతున్నాయి!
భారతదేశ విధానం టెర్రరెస్టుల విషయంలో స్పష్టంగా వుంది. రెండు దేశాలు (భారత్-పాకిస్థాన్) చర్చలు జరపా ల్పించి ఉగ్రవాదం మీద, పి.ఒకే (పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్) మీదనే అందుకే దౌత్యప్రయత్నాలు అనుకున్నట్లు విజయం సాధించలేకపోతున్నాయి! పాకిస్థాన్ ప్రతిసాద్ కాశ్మీర్ సము అంతర్జాతీయ్యగా మార్చే ప్రయత్నం చేస్తుంది... భారత్ అంతర్గత భాగమైన కాశ్మీర్ ప్రాంత విషయాన్ని అంత ర్జాతీయ సమస్యగా మార్చేందుకు ససీమిరా అంటున్నది.. ఇరుపక్షాల మధ్యనే చర్చలు జరగాలి. ఇతర దేశాల జోక్యం అనవసరమని స్పష్టపరుస్తున్నది. .భారత్ అంతర్గత భాగమైన కాశ్మీర్ ప్రాంత విషయాన్ని అంత ర్జాతీయంగా సమస్యగా చేసే ప్రయత్నం చేసినప్పటికీ కాశ్మీర్ భారత్ లోని అంతర్ భాగమే... భరత్ టెర్రరెస్టుల విషయంలో స్పష్టంగా వినిపిస్తున్నది. అదే తీరు అదే దారి అదే మాట....
Comments