జగిత్యాల: అక్షరతెలంగాణ:
జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు సురేందర్ రావు, రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి, చంద్రమౌళి, మాదసు రవి, గంగపుత్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments