అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
ఇటివలే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కు నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్ నియమించిన విషయం తెలిసిందే.. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయం (డి పి వో ) లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్రిక ఎడిటర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మడప సంతోష్, మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐ పి ఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నరేష్ కుమార్, ఎల్చార్ వార్ సతీష్, రత్నాకర్ తదితరులు ఉన్నారు.
Comments