జమ్మూ కాశ్మీర్: ఉగ్రవాదుల దాడి లో 27 మంది మృతి:

Madupa Santhosh CEO
జమ్మూ & కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో 27 మంది మృతి: 
న్యూస్ డెస్క్ : అక్షరతెలంగాణ
జమ్మూ & కాశ్మీర్  లో ఉగ్రవాదుల దాడిలో 27 మంది టూరిస్టులు మరణించినట్లు సమాచారం. తొలుత ముగ్గురు చనిపోగా, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చారని, ఐడీ కార్డులు పరిశీలించి ముస్లీములు కాని వారిని కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పుల్వామా తర్వాత ఇదే అతిపెద్ద అటాక్ అని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఎంత మంది మరణించారనేది అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది...జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి నీ ఖండించిన నాయకులు.
అమిత్‌ షాకు ప్రధాని మోదీ ఫోన్‌
జెడ్డా నుంచి ఫోన్‌ చేసిన ప్రధాని మోదీ
ఉగ్రదాడిపై వివరాలు అడిగి తెలుసుకున్న మోదీ
దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి-మోదీ
 జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీఅమాయకులను చంపడం దుర్మార్గం-ఒవైసీ
టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా-ఒవైసీ
 జమ్ముకశ్మీర్‌లో అమిత్‌ షా అత్యున్నత సమీక్ష
హాజరైన సీఎం ఒమర్‌ అబ్దుల్లా, ఉన్నతాధికారులు
ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించిన అమిత్‌షా
ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడిన అమిత్‌షా
జమ్ము ఉగ్రదాడిలో హైదరాబాద్‌ ఐబీ అధికారి మృతి
మృతుడు ఐబీ అధికారి మనీష్‌ రంజన్‌గా గుర్తింపు...
Comments