ధనియాల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ధనియాల కషాయం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. ఎముకలు ధృఢంగా తయారవుతాయి. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
ధనియాల కషాయం సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు- ఇలా చేయండి ఆశ్చర్యపోతారు!
ఒకే ఒక్కపదార్థాన్ని వాడి మనం 80కి పైగా వ్యాధులను నయం చేసుకోవచ్చని
మీకు తెలుసా! క్యాల్షియం లోపం, అధిక రక్తపోటు, నరాల బలహీనత, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకునిపోవడం మొదలుకుని నరాల్లో అడ్డంకులు ఏర్పడడం వంటి సమస్యలన్నింటినీ ఈ ఒకే ఒక్క పదార్థం తగ్గిస్తుంది.
ధనియాల్ని భారతీయ ఇళ్లల్లో మసాలాగా
ఉపయోగిస్తారు. చాలా మంది వంటకాల్లో
ధనియాలు లేదా ధనియాల పొడిని వాడతారు.
ధనియాలు లేదా ధనియాల పొడి ఆహారానికి
రుచిని ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి అనేక
ప్రయోజనాల్ని అందిస్తుంది. ధనియాలు..
సహజంగా మూత్రవిసర్జనకు సహాయపడతాయి.
ఇవి శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను..
మూత్రం ద్వారా తొలగిస్తాయి. ధనియాలు
ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. లివర్ ను
ఆరోగ్యంగా ఉంచుతాయి. ధనియాలు..
జీవక్రియను నియంత్రించడంలో
అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ మనకు చాలా మంచిది. దీనిని మంచి కొలెస్ట్రాల్ అంటారు.
తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) మన ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది రక్త ధమనుల్లో పేరుకుపోతుంది. అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ధమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే కొలెస్ట్రాల్ని నియంత్రించడం ముఖ్యం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలనుకుంటే కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వంటింటిలో దొరికే ధనియాలతో కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. అది ఎలానో తెలుసుక దేశంలో అధిక కొలెస్ట్రాల్ అతి పెద్ద సమస్యగామారింది. అధిక కొలెస్ట్రాల్ని డైస్లిపిడెమియా అని
కూడా అంటారు. కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని
కొవ్వు. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన
విధుల్ని నిర్వహిస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి
(టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్), విటమిన్ డి
ఏర్పడటానికి కొవ్వు సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ ప్రధానంగా ఆహారం నుంచి ఉత్పత్తి
అవుతుంది. కాలేయం కొంత కొలెస్ట్రాల్ను ఉత్పత్తి
చేస్తుంది. కొలెస్ట్రాల్లో ప్రధానంగా రెండు రకాలు
ఉన్నాయి. LDL (తక్కువ సాంద్రత కలిగిన
లిపోప్రొటీన్), HDL (హై డెన్సిటీ లిపోప్రొటీన్).
కొత్తిమీర ఆకులతోనూ అనేక ప్రయోజనాలు...
వంట పూర్తయ్యాక అలంకరణ కోసం ఉపయోగించే కొత్తి మీర సైతం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కొత్తిమీరలో విటమిన్ ఏ, సితో పాటు క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. అనేక ఖనిజ లవణాలకు గని. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. స్మోకింగ్ చేసేవారికి ఎంతో మేలు చేస్తుంది. రక్తనాలాల్లో పేరుకుపోయిన కొవ్వులను శుద్ధి చేస్తుంది. అజీర్తి, గ్యాస్, శరీరంలో వేడిని తగ్గించడం, ఆకలి తగ్గించడం, మలబద్ధకాన్ని తగ్గించడంలో ది బెస్ట్ మెడిసిన్గా కొత్తిమీర ఉపయోగపడుతుంది . నరాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది
• ధనియాల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.
ధనియాల కషాయం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది.
ఎముకలు ధృఢంగా తయారవుతాయి.
• కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
రక్తహీనత సమస్య తొలగిపోతుంది.వంటగదిలో దొరికే ధనియాలతో సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది, ఎలా తీసుకోవాలో తెలుసా?
చెడు కొలెస్ట్రాల్ రక్త ధమనుల్లో పేరుకుపోతుంది. అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ధమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే కొలెస్ట్రాల్ని నియంత్రించడం ముఖ్యం.
Comments