సేర్ఫ్ ఉద్యోగుల బదిలీల జీఓ విడుదల చేసిన: సీ ఈ ఓ దివ్యదేవారాజన్

Madupa Santhosh CEO
HYD: సెర్ఫ్ ఉద్యోగుల బదిలీల జీ ఓ విడుదల చేసిన: సి ఈ ఓ దివ్యాదేవరజన్Hyderabad: అక్షరతెలంగాణ 
సెర్ప్ ఉద్యోగులకు మే నెలలో  100% బదిలీలు.
నేడు జీవో విడుదల.
 ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థుల ఏకరూప దుస్తులను నాణ్యంగా మహిళా సంఘ సభ్యులు చేత కుట్టించి వారి జీవనపాలికి తోడ్పాటు అందించాలి 
వరి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల చేత కనుగులు చేయించాలి.
రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్మాణాధికారి  సేర్ప్ సీఈఓ దివ్య దేవరాజ.
తెలంగాణ  రాష్ట్రంలోని 32 జిల్లాలలో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు. వచ్చి మే నెలలో 100% ఉద్యోగులకు బదిలీ చేయడానికి ఈ రోజు జీవో విడుదల చేశామని సేర్ప్ సీఈవో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి దివ్య దేవరాజన్ ఆన్నారు. గురువారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలోని ఏపీఎంలకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఎం లకు రివ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేర్ప్ సిబ్బంది ప్రస్తుతము ఉన్నచోట పూర్తి పారదర్శకతతో విధులు నిర్వహించాలని ప్యాడి కొనుగోలు  కేంద్రాలను ఏర్పాటుచేసి మానిటరింగ్ చేస్తూ మహిళా సంఘాల చేత కనుగొను కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులను నాణ్యంగా కుట్టించవలసిన బాధ్యత సిబ్బందిపై ఉందని అన్నారు. సిబ్బంది ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇష్టపడి కష్టపడి పని చేసి ఈ లక్ష్యాన్ని సాధించాలని సీఈవో దివ్య దేవరాజన్ ఐకెపి ఏపీఎంలను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో కుట్టించిన బట్టలకు సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్రప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయించడం జరిగిందని ఆ వచ్చిన డబ్బుని కూడా  జిల్లా సమైక్య నుంచి మండల సమైక్యకు డబ్బులు పంపిణీ చేయడం జరిగిందని డబ్బులు ఏ మహిళా సంఘం సభ్యులు  బట్టలు  కుట్టి మహిళలకి ఈ డబ్బులు వెళ్లాలని  డబ్బులు ఇచ్చే క్రమంలో పూర్తి పారదర్శకంగా  డబ్బులు కుట్టిన మహిళా సంఘ సభ్యులకు మాత్రమే డబ్బులు అందాలని అన్నారు. ప్రతి యూనిఫామ్ కు 75 రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేయడం జరిగిందని మొదటి విడత 50 రూపాయలు రెండవ విడత 25 రూపాయలు జిల్లా సమైక్య విడుదల చేయడం జరిగిందని. విడుదల చేసిన డబ్బులు వెంటనే ఏకరూపు దుస్తులు కట్టిన మహిళా సంఘాలకు అకౌంట్ పే చెయ్యాలని చెప్పడం జరిగింది. బట్టలు కుట్టి ముందు ప్రతి పాఠశాలకు మహిళా సంఘం టైలర్లను తీసుకెళ్లి బట్టల కొలతలను సక్రమంగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రేపటి రోజు మహిళా సంఘాలు చాలా మంచి బట్టలు కొడుతున్నారని పేరు తీసుకురావాలని సిబ్బందిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల మీద ఉన్న నమ్మకంతో వరి ధాన్య కొను కేంద్రాలను 50% మహిళా సంఘాలకు కేటాయించాలని కేటాయించిన కేంద్రాలలో పారదర్శకంగా కనుగొను నిర్వహించి ఐకెపి ద్వారా కనులు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు కనుగొను కే ంద్రాలను  ఆదనంగా సేవా రుసుము అందించే అంశాన్ని పరిశీలిస్తున్నా మని  రాజీవ్ యువ వికాసంలో భాగంగా మండలానికి ఒక సంఘం ఎంటర్ ప్లేన్యూర్ ని గుర్తించి వారికి ఆదనంగా సిబిడి రుణం ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలన ఉందని అన్నారు. సెర్ప్ సమస్త పేద నిరుపేదల మహిళా సంఘ సభ్యులకు అభివృద్ధి కోసం పనిచేస్తుందని ప్రతి ఒక్క సిబ్బంది పేదలను నిరుపేద మహిళలను దృష్టిలో పెట్టుకొని వారికి ఆదాయం వచ్చే విధంగా జీవనపాదులు కల్పించాలని కోరారు. స్వయం సహాయక సంఘంలో ఉన్న మహిళలకు వారి కుటుంబ సభ్యులకు పిల్లలకు రాజు యు వకిరణాల వికాసం కింద స్వయం ఉపాధి  రుణ మంజూరు కోసం దరఖాస్తు చేయించాలని ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని పేద నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి జీవనపాది కల్పించవలసిన గురతర బాధ్యత ఏపీఎం సీసీలపై సిబ్బందిపై ఉందని అన్నారు. ఏకరూప దుస్తులు కుడుతున్న మహిళా సంఘాల వివరాలను  ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. సేర్ప్ ఉద్యోగులు పని చేస్తున్న చోట వారి యొక్క పనితీరును బట్టి వారికి కోరుకున్నచోట ఉద్యోగం  కోసం పోస్టింగ్ కూడా ఇస్తామని. ఎవరు అవుతే సక్రమంగా పనిచేయని వారికి అవకతలకు పాల్పడితే వారికి పనిష్మెంట్ కింద అనుకున్న చోట పోస్టింగ్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఉద్యోగి వివోఏ నుంచి  ఏ పిడి వరకు పారదర్శకంగా విధులు నిర్వహించాలని పేదరిక నిర్మూలన సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సీఈవో దివ్య దేవరాజన్ సేర్ఫ్ ఉద్యోగులను కోరారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్లో సీఈఓ దివ్య దేవరాజన్ సేర్ప్ నాన్ ఫామ్ డైరెక్టర్ డేవిడ్ తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలలో విధులు నిర్వహిస్తున్న ఏపీఎంలో తదితరులు పాల్గొన్నారు.
Comments