హైదరాబాద్: డెస్క్ : అక్షర తెలంగాణ
సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన హిట్ లేక అటు చిరంజీవిలో ఇటు ఫ్యాన్స్ లో అసంతృప్తి..
చూస్తుండగానే ఏడుపదుల వయసుకు చేరిన చిరంజీవి..రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఎనిమిదేళ్లు దాటిన సరైన హిట్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఫ్యాన్స్...
ఎట్టకేలకు మన శంకర వరప్రసాద్ తో తీరిన ఫ్యాన్స్ కోరిక...
సినిమా ఏ రేంజ్ హిట్ అనేది పక్కనబెడితే ఫ్యాన్స్ ను సాధారణ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి...
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ తో భారీ హిట్ కొట్టినట్లుగా రిపోర్ట్స్...
అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ తో పాజిటివ్ ట్రెండింగ్..
ఫ్యాన్స్ ఆకలి తీర్చిన హూక్ స్టెప్..
దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారిన హూక్ స్టెప్..
చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అనిల్ రావిపూడి...
గెస్ట్ రోల్ లో కనిపించిన విక్టరీ వెంకటేష్ కి కూడా సినిమా విజయంలో క్రెడిట్...
ఆయన ఫ్యాన్స్ కూడా ఆనందించేలా చేయడంలో అనిల్ సక్సెస్..
నయనతారకు కూడా మంచి బూస్ట్ ఇచ్చిన వరప్రసాద్ హిట్..
Comments